Anushka Sharma cheers for hubby Virat Kohli as he smashes fifty vs GT
#ipl2022
#viratkohli
#anushkasharma
#rcb

ఐపీఎల్ 2022 సీజన్‌లో తన పేలవ ప్రదర్శనకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగింపు పలికాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్నా.. చూడ చక్కని షాట్లతో అలరించాడు. యువ ప్లేయర్ రజత్ పటీదార్ సాయంతో ఆచితూచి ఆడిన కోహ్లీ.. మహమ్మద్ షమీ వేసిన 13వ ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసి 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.